తెలుగు భాసిల్లేను సిలువలో పాపక్షమా
పల్లవిభాసిల్లెను సిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్యక్షమా
1)కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను యాహుతి చేసె
కలుషహర కరుణించితివి
|| భా ||
2)దోషము చేసినది నేనేగదా - మోసముతో బ్రతికినది నేనేగదా
మోసితివా నా శాపభారం
|| భా ||
3)పాపము చేసి గడించితి మరణం- శాపమెగా నే నార్జించినది
కాపరివైనను బ్రోచితివి
|| భా ||
4)నీ మరణపు వేదన వృధ గాదు - నా మది నీ వేదనలో మునిగె
క్షేమము గలిగెను హృదయములో
|| భా ||
5)ఎందులకో నాపై ఈ ప్రేమా - అందదయా స్వామి నా మదికి
అందులకే భయ మొందితిని
|| భా ||
6)నమ్మినవారిని కాదనవనియు - నెమ్మది నొసగెడు నా ప్రభువనియు
నమ్మితి నీ పాదమ్ములను
|| భా ||
English Bhaasillenu Siluvalo Paapakshamaa
ChorusBhaasillenu Siluvalo Paapakshamaa - Yesu Prabhoo Nee Divyakshamaa
1)Kaluvarilo Naa Paapamu Ponchi - Siluvaku Ninnu Yaahuti Chese
Kalushahara Karuninchitivi
|| Bhaa ||
2)Doshamu Chesinadi Nenegadaa - Mosamuto Bratikinadi Nenegadaa
Mositivaa Naa Saapabhaaran
|| Bhaa ||
3)Paapamu Chesi Gadinchiti Maranan- Saapamegaa Ne Naarjinchinadi
Kaaparivainanu Brochitivi
|| Bhaa ||
4)Nee Maranapu Vedana Vrudha Gaadu - Naa Madi Nee Vedanalo Munige
Kshemamu Galigenu Hrudayamulo
|| Bhaa ||
5)Endulako Naapai Ee Premaa - Andadayaa Svaami Naa Madiki
Andulake Bhaya Monditini
|| Bhaa ||
6)Namminavaarini Kaadanavaniyu - Nemmadi Nosagedu Naa Prabhuvaniyu
Nammiti Nee Paadammulanu
|| Bhaa ||