తెలుగు ఆహా ఎంతటి శ్రమల
పల్లవిఆహా! ఎంతటి శ్రమల బొందితివయ్యో! దాహమాయెను
నీకు సిల్వపై ద్రోహులందరుగూడి రయ్యయ్యో - నీదు
దేహంబు బాధించి రయ్యయ్యో
1)తులువలందరు నీపై రేగిరి - నిన్ను పలువిధముల గొట్టసాగిరి
తలపై ముండ్లకిరీట ముంచిరి - పెద్ద సిలువ నీ చేత మోయించిరి
|| ఆహా ||
2)మోదమున రాణువారలు - నీకు చేదు ద్రాక్షారసం బియ్యగా
నీదు మనసు దాని నొల్లక - పాప వేదన నెల్ల భరియింపగ
|| ఆహా ||
3)మేలు చేసిన కాలు సేతులు - కఠిన సీలలతో గొట్టిరయ్యయ్యో
జాలిజూపింపలేదయ్యయ్యో! నిన్ను గేలిచేయుచు జంపిరయ్యయ్యో
|| ఆహా ||
English Aahaa Entati Shramala
ChorusAahaa! Entati Sramala Bonditivayyo! Daahamaayenu
Neeku Silvapai Drohulandarugoodi Rayyayyo - Needu
Dehanbu Baadhinchi Rayyayyo
1)Tuluvalandaru Neepai Regiri - Ninnu Paluvidhamula Gottasaagiri
Talapai Mundlakireeta Munchiri - Pedda Siluva Nee Cheta Moyinchiri
|| Aahaa ||
2)Modamuna Raanuvaaralu - Neeku Chedu Draakshaarasan Biyyagaa
Needu Manasu Daani Nollaka - Paapa Vedana Nella Bhariyinpaga
|| Aahaa ||
3)Melu Chesina Kaalu Setulu - Kathina Seelalato Gottirayyayyo
Jaalijoopinpaledayyayyo! Ninnu Gelicheyuchu Janpirayyayyo
|| Aahaa ||