Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 118 Old No: 10

నా పాపముల నిమిత్తము

Naa Paapamula Nimittamu

Open in Word & Worship App
తెలుగు   నా పాపముల నిమిత్తము
పల్లవి
నా పాపముల నిమిత్తము - మరణించిన యేసువా
స్తుతింతున్‌ ఆత్మలో - ఘనపరతును మహిమతో
1)
పరిశుద్ధుడు పరమాత్ముని పుత్రుడు - పాపుల రక్షణ కొరకిల వచ్చెన్‌ (2)
కృపా సత్య సంపూర్ణుడుగా... ఆ ఆ
|| నా పాప ||
2)
పాపశాపములు తానే భరించి - ఘోరమైన బహు శిక్షను బొంది (2)
కృపాసత్య సంపూర్ణుడుగా.... ఆ ఆ
|| నా పాప ||
3)
మొత్తబడె ముండ్ల మకుటంబుతో - బాధింపబడె కలువరి సిలువలో (2)
కృపాసత్య సంపూర్ణుడుగా... ఆ ఆ
|| నా పాప ||
4)
ఎంచబడె అతిక్రమ కారులతో - విజ్ఞాపించె విరోధులకై (2)
కృపాసత్య సంపూర్ణుడుగా..... ఆ ఆ
|| నా పాప ||
5)
నీతిమంతుడు నిజమైన దేవుడు - మరణించి మరి తిరిగి లేచెను (2)
కృపాసత్య సంపూర్ణుడుగా..... ఆ ఆ
|| నా పాప ||
English   Naa Paapamula Nimittamu
Chorus
Naa Paapamula Nimittamu - Maraninchina Yesuvaa
Sthuthintun Aatmalo - Ghanaparatunu Mahimato
1)
Parisuddhudu Paramaatmuni Putrudu - Paapula Rakshana Korakila Vachchen (2)
Krupaa Satya Sanpoornudugaa... Aa Aa
|| Naa Paapa ||
2)
Paapasaapamulu Taane Bharinchi - Ghoramaina Bahu Sikshanu Bondi (2)
Krupaasatya Sanpoornudugaa.... Aa Aa
|| Naa Paapa ||
3)
Mottabade Mundla Makutanbuto - Baadhinpabade Kaluvari Siluvalo (2)
Krupaasatya Sanpoornudugaa... Aa Aa
|| Naa Paapa ||
4)
Enchabade Atikrama Kaarulato - Vignaapinche Virodhulakai (2)
Krupaasatya Sanpoornudugaa..... Aa Aa
|| Naa Paapa ||
5)
Neetimantudu Nijamaina Devudu - Maraninchi Mari Tirigi Lechenu (2)
Krupaasatya Sanpoornudugaa..... Aa Aa
|| Naa Paapa ||
Present