తెలుగు ఆరాధించను రారండీ
పల్లవిఆరాధించను రారండీ! ఆశీర్వాదములొందండీ!
ఆదియనంతుడు యేసు ప్రభువును ఆరాధించను రారండీ!
1)జగములు యుగములు చేసెనని - తగపోషించె దాతయని
తనువును దానము చేసెనని - పాపుల రక్షకుడాయెనని (2సా)
|| ఆ ||
2)అమూల్య రక్తము కార్చెనని - పాపములను విడిపించెనని
దైవోగ్రత తప్పించెనని - పాపుల రక్షకుడాయెనని (2సా)
|| ఆ ||
3)ప్రేమా పూర్ణుడు శ్రీ యేసే - సర్వ శక్తుడు శ్రీ యేసే
ఇహపరాలకు శాశ్వితుడై - శాంతి సౌఖ్యములు గూర్చునని (2సా)
|| ఆ ||
English Aaradhincanu Raarandi
ChorusAaraadhinchanu Raarandee! Aaseervaadamulondandee!
Aadiyanantudu Yesu Prabhuvunu Aaraadhinchanu Raarandee!
1)Jagamulu Yugamulu Chesenani - Tagaposhinche Daatayani
Tanuvunu Daanamu Chesenani - Paapula Rakshakudaayenani (2saa)
|| Aa ||
2)Amoolya Raktamu Kaarchenani - Paapamulanu Vidipinchenani
Daivograta Tappinchenani - Paapula Rakshakudaayenani (2saa)
|| Aa ||
3)Premaa Poornudu Sree Yese - Sarva Saktudu Sree Yese
Ihaparaalaku Saasvitudai - Saanti Saukhyamulu Goorchunani (2saa)
|| Aa ||