Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 113 Old No: 618

భజియింప రండి

Bhajiyimpa Randi

Open in Word & Worship App
తెలుగు   భజియింప రండి
పల్లవి
భజియింప రండి ప్రభు యేసును - ఆత్మ సత్యములతో
ప్రేమామయుని పరమ తండ్రిని
1)
పాపక్షమాపణ మనకిచ్చెను - మనల విమోచించె రక్తముతో
జయము జయము మన ప్రభుకే
|| భజి ||
2)
ఆత్మ మందిర ప్రత్యక్షత నొసగెన్‌ - నేత్రము తెరచెన్‌
యేసుని చూడ - ఆశ్చర్యకరుడు సదాకాలము
|| భజి ||
3)
ఘనత పొందె సదా రాజ్యమునిచ్చె - స్వాస్థ్యము పొంద
వారసులమైతిమి - హోసన్నా హోసన్నా విజయునికే
|| భజి ||
4)
జగమును జయించె జీవితము నిచ్చె - సిలువ శక్తిచే మనలను
గాచెగా - స్తుతులర్పింతుము ముక్తిదాతకే
|| భజి ||
5)
సంఘము ప్రభుని చూడ తేరి చూచెగా - సదాకాల మాయనతో
నుండ నెప్పుడు - సాగిలపడెదము సృష్టికర్తకే
|| భజి ||
English   Bhajiyimpa Randi
Chorus
Bhajiyinpa Randi Prabhu Yesunu - Aatma Satyamulato
Premaamayuni Parama Tandrini
1)
Paapakshamaapana Manakichchenu - Manala Vimochinche Raktamuto
Jayamu Jayamu Mana Prabhuke
|| Bhaji ||
2)
Aatma Mandira Pratyakshata Nosagen - Netramu Terachen
Yesuni Chooda - Aascharyakarudu Sadaakaalamu
|| Bhaji ||
3)
Ghanata Ponde Sadaa Raajyamunichche - Svaasthyamu Ponda
Vaarasulamaitimi - Hosannaa Hosannaa Vijayunike
|| Bhaji ||
4)
Jagamunu Jayinche Jeevitamu Nichche - Siluva Saktiche Manalanu
Gaachegaa - Stutularpintumu Muktidaatake
|| Bhaji ||
5)
Sanghamu Prabhuni Chooda Teri Choochegaa - Sadaakaala Maayanato
Nunda Neppudu - Saagilapadedamu Srushtikartake
|| Bhaji ||
Present