తెలుగు పరిశుద్ధ యెహోవాకు
పల్లవిపరిశుద్ధ యెహోవాకు - పరలోక నివాసికి
పవిత్ర పేటికలు - విప్పి ఆరాధనలు చేయుదము
1)ఆత్మ స్వరూపియని - ఆద్యంత రహితుడని
ఆత్మతో సత్యముతో - ఆరాధన చేయుదుము
|| పరి ||
2)బంగారు సాంబ్రాణి - బోళము సుగంధములు
ఆగరు జఠామాంసి - ఆలయమును నింపగను
|| పరి ||
3)తంబురలు తాళములు - గంభీర గానములు
సంగీత ధ్వనులతో - స్వామిని పూజింపగను
|| పరి ||
English Parishuddha Yehovalku
ChorusParisudha Yehovaaku - Paraloka Nivaasiki
Pavitra Petikalu - Vippi Aaraadhanalu Cheyudamu
1)Aatma Svaroopiyani - Aadyanta Rahitudani
Aatmato Satyamuto - Aaraadhana Cheyudumu
|| Pari ||
2)Bangaaru Saanbraani - Bolamu Sugandhamulu
Aagaru Jathaamaansi - Aalayamunu Ninpaganu
|| Pari ||
3)Tanburalu Taalamulu - Ganbheera Gaanamulu
Sangeeta Dhvanulato - Svaamini Poojinpaganu
|| Pari ||