Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 109 Old No: 679

ప్రియుడా నీప్రేమ పాదములే

Priyudaa Neeprema Paadamule

Open in Word & Worship App
తెలుగు   ప్రియుడా నీప్రేమ పాదములే
పల్లవి
ప్రియుడా నీ ప్రేమ - పాదములే చేరితి - నెమ్మది నెమ్మదియే
ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెద - ఆనందం మానందమే - (2)
ఆశ్చర్యమే - ఆశ్రయమే - ఆరాధన - ఆరాధన
1)
నీ శక్తి కార్యముల్‌ తలచి తలచి ఉల్లము పొంగేనయ్య
మంచివాడా - మంచి చేయువాడా సోత్రము - స్తోత్రమయ్యా (2)
మంచివాడా - మహోన్నతుడా - ఆరాధన - ఆరాధన (2)
|| ప్రియుడా ||
2)
బలియైన గొర్రెగ పాపములన్నింటిని మోసి తీర్చితివే
పరిశుద్ధ రక్తము - నా కొరకేనయ్యా - నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా - ఆరాధన (2)
|| ప్రియుడా ||
3)
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా
రక్తము చిందించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా- యేసునాథా - ఆరాధన - ఆరాధన (2)
|| ప్రియుడా ||
English   Priyudaa Neeprema Paadamule
Chorus
Priyudaa Nee Prema - Paadamule Cheriti - Nemmadi Nemmadiye
Aasaktito Ninnu Paadi Sthuthincheda - Aanandan Maanandame - (2)
Aascharyame - Aasrayame - Aaraadhana - Aaraadhana
1)
Nee Sakti Kaaryamul Talachi Talachi Ullamu Pongenayya
Manchivaadaa - Manchi Cheyuvaadaa Sotramu - Stotramayyaa (2)
Manchivaadaa - Mahonnatudaa - Aaraadhana - Aaraadhana (2)
|| Priyudaa ||
2)
Baliyaina Gorrega Paapamulannintini Mosi Teerchitive
Parisudha Raktamu - Naa Korakenayyaa - Naakento Bhaagyamayyaa
Parisuddhudaa Paramaatmudaa Aaraadhanaa - Aaraadhana (2)
|| Priyudaa ||
3)
Ennenno Ikkatlu Bratukulo Vachchina Ninnu Viduvanayyaa
Raktamu Chindinchi Saakshigaa Nundunu Nischayan Nischayame
Rakshakudaa- Yesunaathaa - Aaraadhana - Aaraadhana (2)
|| Priyudaa ||
Present