Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 107 Old No: 624

అత్యున్నత సింహాసనముపై

Atyunnata Simhaasanamupai

Open in Word & Worship App
తెలుగు   అత్యున్నత సింహాసనముపై
పల్లవి
అత్యున్నత సింహసముపై - ఆసీనుడవైన నా దేవ
అత్యంత ప్రేమ స్వరూపిని నీవే - ఆరాధింతును నిన్నే
అహాహా..... హల్లెలూయా ఆమెన్‌ (4) ఆమెన్‌
1)
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచనా కర్తస్తోత్రం
బలమైన దేవా నిత్యుడగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
|| అత్యున్నత ||
2)
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే
స్తోత్రం - నీ రక్తమిచ్చి విమోచించి నావే
మా రక్షణ కర్తా స్తోత్రం
|| అత్యున్నత ||
3)
యుగ యుగముల సజీవుడా స్తోత్రం
తరతరముల దేవుడవు స్తోత్రం
ఏడు దీపస్థంభముల మధ్య సంచరించే
జ్యోతిర్మయుడా స్తోత్రం
|| అత్యున్నత ||
4)
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం
|| అత్యున్నత ||
English   Atyunnata Simhaasanamupai
Chorus
Atyunnata Sinhasamupai - Aaseenudavaina Naa Deva
Atyanta Prema Svaroopini Neeve - Aaraadhintunu Ninne
Ahaahaa..... Hallelooyaa Aamen (4) Aamen
1)
Aascharyakarudaa Stotran - Aalochanaa Kartastotram
Balamaina Devaa Nityudagu Tandri - Samaadhaana Adhipati Stotram
|| Atyunnata ||
2)
Krupaa Satya Sanpoornudaa Stotran - Krupato Rakshinchitive
Stotran - Nee Raktamichchi Vimochinchi Naave
Maa Rakshana Kartaa Stotram
|| Atyunnata ||
3)
Yuga Yugamula Sajeevudaa Stotram
Tarataramula Devudavu Stotram
edu Deepasthanbhamula Madhya Sancharinche
Jyotirmayudaa Stotram
|| Atyunnata ||
4)
Stutulapai Aaseenudaa Stotran - Sanpoornudaa Neeku Stotram
Maa Praarthanalanu Aalakinchuvaadaa
Maa Pradhaana Yaajakudaa Stotram
|| Atyunnata ||
Present