Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 106 Old No: 604

ఆరాధన ఆరాధన

Aaradhana Aaradhana

Open in Word & Worship App
తెలుగు   ఆరాధన ఆరాధన
పల్లవి
ఆరాధన.... ఆరాధన ..... ఆత్మీయమైన ఆరాధన - 2
మహనీయుడైన మహారాజుకు - పరలోక పరిశుద్ధ యెహోవాకు
1)
ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సున
అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు - 2
అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు - 2
ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు - 2
|| ఆరాధన ||
2)
పరలోక పరిశుద్ధదూతలు పరిశుద్ధడంచు పాడిన
ఇరువది నల్గురు పెద్దలు సాగిలపడి పూజించిన - 2
పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టము - 2
స్తోత్రమంచు పాడిన పూజ్యుడగు యెహోవాకు - 2
|| ఆరాధన ||
3)
రాజులకు రారాజుడే ప్రభువులకు మహా ప్రభు
ఆది మధ్య అంతముల్‌ లేని నిత్యదేవుడు - 2
సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే - 2
యుగ యుగములు మార్పులేని మహిమగల యెహోవాకు - 2
|| ఆరాధన ||
4)
పరమ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధన
ప్రభు యేసు ప్రభోధించిన అమూల్యమైన ఆరాధన - ల
ఆత్మనడుపు ఆరాధన సత్యమైన ఆరాధన - 2
విరిగి నలిగిన మనసుతో మ్రొక్కి ఆరాధింతము - 2
|| ఆరాధన ||
English   Aaradhana Aaradhana
Chorus
Aaraadhana.... Aaraadhana ..... Aatmeeyamaina Aaraadhana - 2
Mahaneeyudaina Mahaaraajuku - Paraloka Parisudha Yehovaaku
1)
Unnata Lokamanduna Sameepinparaani Tejassuna
Atyunnata Sinhaasanamanduna Aaseenudaina Amarudu - 2
Adrusyudu Anantudu Adviteeya Devudu - 2
Prabhaava Mahima Ghanata Ponda Yogyudagu Yehovaaku - 2
|| Aaraadhana ||
2)
Paraloka Parisudhadootalu Parisudhadanchu Paadina
Iruvadi Nalguru Peddalu Saagilapadi Poojinchina - 2
Paralokamu Bhoolokamu Sandramu Prati Srushtamu - 2
Stotramanchu Paadina Poojyudagu Yehovaaku - 2
|| Aaraadhana ||
3)
Raajulaku Raaraajude Prabhuvulaku Mahaa Prabhu
Aadi Madhya Antamul Leni Nityadevudu - 2
Sakala Srushtikartayai Sarvaadhikaari Aayane - 2
Yuga Yugamulu Maarpuleni Mahimagala Yehovaaku - 2
|| Aaraadhana ||
4)
Parama Prabhuvu Korina Yathaarthamaina Aaraadhana
Prabhu Yesu Prabhodhinchina Amoolyamaina Aaraadhana - La
Aatmanadupu Aaraadhana Satyamaina Aaraadhana - 2
Virigi Naligina Manasuto Mrokki Aaraadhintamu - 2
|| Aaraadhana ||
Present