తెలుగు యేసుప్రభువు ఎల్లవేళ
పల్లవియేసు ప్రభువు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు
ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలన్ - విప్పి విజయమొందె
క్రీస్తు స్తుతికి యోగ్యుడు - పూజింప యోగ్యుడు
1)అమూల్య రక్త ప్రాభవంబెజనుల కొనెనుగా ప్రతి వంశము
ప్రతిభాషలలో మాటలాడెడు - ప్రజలంత నాడు రాజ్యమై
స్తుతించుచుండిరి - భూలోకమందు ఏలబోవు పాటపాడిరి
|| యేసు ||
2)సింహాసనాసీనుని యొద్దనున్న గ్రంథము - తీసికొన్న
క్రీస్తు ప్రభువు ఘనత నెంచగా - నాలుగు జీవులు వీణెలు మీటి పాట పాడగా
ఆ ఇరువది నలుగురు పెద్దలంతా సాగిలపడిరి
|| యేసు ||
3)సింహాసనము నాల్గు జీవులు పెద్దలందరిన్ - ఆవరించియున్న
కోట్ల కొలది దూతలు - స్వరములెత్తి క్రొత్తపాట పాడు
చుండిరి - ఆ గొఱ్ఱెపిల్ల శక్తి బలము ఘనత నెంచిరి
|| యేసు ||
4)పరలోకము, భూలోకము ప్రతి సృష్టమంతయున్
గొఱ్ఱెపిల్ల శక్తినెంచి పాటపాడగా - పెద్దలంత సాగిలపడి
మ్రొక్కుచుండిరి - యుగయుగాలు - పూజార్హుని పూజచేసిరి
|| యేసు ||
English Yesuprabhavu Ellavela
ChorusYesu Prabhuvu Ellavelala Sthuthiki Yogyudu
Evvarunu Vippaleni edu Mudralan - Vippi Vijayamonde
Kreestu Sthuthiki Yogyudu - Poojinpa Yogyudu
1)Amoolya Rakta Praabhavanbejanula Konenugaa Prati Vansamu
Pratibhaashalalo Maatalaadedu - Prajalanta Naadu Raajyamai
Sthuthinchuchundiri - Bhoolokamandu elabovu Paatapaadiri
|| Yesu ||
2)Sinhaasanaaseenuni Yoddanunna Granthamu - Teesikonna
Kreestu Prabhuvu Ghanata Nenchagaa - Naalugu Jeevulu Veenelu Meeti Paata Paadagaa
Aa Iruvadi Naluguru Peddalantaa Saagilapadiri
|| Yesu ||
3)Sinhaasanamu Naalgu Jeevulu Peddalandarin - Aavarinchiyunna
Kotla Koladi Dootalu - Svaramuletti Krottapaata Paadu
Chundiri - Aa Gorrepilla Sakti Balamu Ghanata Nenchiri
|| Yesu ||
4)Paralokamu, Bhoolokamu Prati Srushtamantayun
Gorrepilla Saktinenchi Paatapaadagaa - Peddalanta Saagilapadi
Mrokkuchundiri - Yugayugaalu - Poojaarhuni Poojachesiri
|| Yesu ||