Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 103 Old No: 104

ఆరాధనలందుకో

Aaraadhanalamduko

Open in Word & Worship App
తెలుగు   ఆరాధనలందుకో
పల్లవి
ఆరాధనలందుకో - ఆరాధనలందుకో - పాపక్షమాపణ
జీవమునిచ్చిన - కరుణామయా అందుకో " ఆరాధన " అందుకో
1)
అబ్రాహాము ఇస్సాకు, యాకోబు దేవా - మోషేతో అన్నావు వున్నావని
అల్ఫాయునీవే, ఓ మేగయును - అద్యంత రహితుడ నీవేయని
ఘనత మహిమ నీకేయని హల్లెలూయ గానము చేసెదను
|| పాప ||
2)
పాపంబున జన్మించి నశియించితిని - లోకంబునాదంచు ఆశించితిని
అయిన నీవు రక్షణనివ్వ ప్రేమించి పంపితివి యేసు ప్రభును
ఘనత మహిమ నీకేయని - హల్లెలూయ గానము చేసెదను
|| పాప ||
3)
తెలిసికొంటిని నా యేసు నిన్ను - సర్వశక్తిగల ప్రభువనియు
రానున్నావు మరల నాకై - ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనత మహిమ నీకేయని - హల్లెలూయ గానము చేసెదను
|| పాప ||
4)
అంద సౌందర్యంబులు వ్యర్థంబని - ఆశించితి ముత్యంబుగ నుండుటకు
నిన్న, నేడు, నిరంతరము - మారని మా ప్రభు నీకేస్తుతులు
ఘనత మహిమ నీకేయని హల్లెలూయ గానము చేసెదను
|| పాప ||
English   Aaraadhanalamduko
Chorus
Aaraadhanalanduko - Aaraadhanalanduko - Paapakshamaapana
Jeevamunichchina - Karunaamayaa Anduko " Aaraadhana " Anduko
1)
Abraahaamu Issaaku, Yaakobu Devaa - Mosheto Annaavu Vunnaavani
Alphaayuneeve, O Megayunu - Adyanta Rahituda Neeveyani
Ghanata Mahima Neekeyani Hallelooya Gaanamu Chesedanu
|| Paapa ||
2)
Paapanbuna Janminchi Nasiyinchitini - Lokanbunaadanchu Aasinchitini
Ayina Neevu Rakshananivva Preminchi Panpitivi Yesu Prabhunu
Ghanata Mahima Neekeyani - Hallelooya Gaanamu Chesedanu
|| Paapa ||
3)
Telisikontini Naa Yesu Ninnu - Sarvasaktigala Prabhuvaniyu
Raanunnaavu Marala Naakai - Aananda Desamulo Nannunchutakai
Ghanata Mahima Neekeyani - Hallelooya Gaanamu Chesedanu
|| Paapa ||
4)
Anda Saundaryanbulu Vyarthanbani - Aasinchiti Mutyanbuga Nundutaku
Ninna, Nedu, Nirantaramu - Maarani Maa Prabhu Neekestutulu
Ghanata Mahima Neekeyani Hallelooya Gaanamu Chesedanu
|| Paapa ||
Present