తెలుగు ఆరాధింతును నా ప్రభో
పల్లవిఆరాధింతును నా ప్రభో - ఆత్మయు సత్యముతోడనే
నా ఋణపత్రము తీర్చితివే - నిను నమ్ముటవలననే యేసు ప్రభూ
1)దేవునితోడ సమానుడవై - నీవుండుట భాగ్యంబనక
కేవల మానవ రూపివిగా - చావును బొందితివే ప్రభువా
|| ఆరా ||
2)దూరస్తుడనని త్రోయక - వారసునిగ జేసితివిగదా
భారము పోజేయుటెగాక - పరమాసీనుని జేసితివే
|| ఆరా ||
3)నీ పరిశుద్ధ రక్తమే - నీ పేరును నీ గాయములే
పాప క్షమాపణ హేతువని - జ్ఞాపకముంచితి నా ప్రభువా
|| ఆరా ||
English Aaradhintunu Naa Prabho
ChorusAaraadhintunu Naa Prabho - Aatmayu Satyamutodane
Naa Runapatramu Teerchitive - Ninu Nammutavalanane Yesu Prabhoo
1)Devunitoda Samaanudavai - Neevunduta Bhaagyanbanaka
Kevala Maanava Roopivigaa - Chaavunu Bonditive Prabhuvaa
|| Aaraa ||
2)Doorastudanani Troyaka - Vaarasuniga Jesitivigadaa
Bhaaramu Pojeyutegaaka - Paramaaseenuni Jesitive
|| Aaraa ||
3)Nee Parisudha Raktame - Nee Perunu Nee Gaayamule
Paapa Kshamaapana Hetuvani - Gnaapakamunchiti Naa Prabhuvaa
|| Aaraa ||