Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1006

జేవ నదిని

Jeeva Nadini

Open in Word & Worship App
తెలుగు   జేవ నదిని
పల్లవి
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా
1)
శరీర వాంఛలన్నీయు నాలో నశింపజేయుమయా
|| జీవనది ||
2)
ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా
|| జీవనది ||
3)
బలహీన సమయంలో నీ బలము ప్రసాదించుము
|| జీవనది ||
English   Jeeva Nadini
Chorus
Jeevanadini Naa Hrudayamulo Pravahinpajeyumayaa
1)
Sareera Vaanchalanneeyu Naalo Nasinpajeyumayaa
|| Jeevanadi ||
2)
Endina Emukalanneeyu Tirigi Jeevinpajeyumayaa
|| Jeevanadi ||
3)
Balaheena Samayanlo Nee Balamu Prasaadinchumu
|| Jeevanadi ||
Present