Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1005

దేవుని ప్రేమలో కొనసాగుమా

Devuni Premalo Konasaagumaa

Open in Word & Worship App
తెలుగు   దేవుని ప్రేమలో కొనసాగుమా
పల్లవి
దేవుని ప్రేమలో కొనసాగుమా - ఓ సోదరా ఓ సోదరీ
విశ్వాసముతో జీవించుమా - ఓ సోదరా ఓ సోదరీ
నీతిమంతుడు నిత్యదేవుడు - నీతో వుండును ఎల్లప్పుడూ -
1)
కష్టములు నిన్ను తొందర పెట్టిన - నిందలే నిన్ను బాధించినా
నీతిమంతుడు నిత్యదేవుడు - నీతోవుండును ఎల్లప్పుడూ
అగ్నిశోధన నీకు కల్గినా - కారు చీకటి కమ్మినా
నీతిమంతుడు నిత్యదేవుడు - నీతో వుండును ఎల్లప్పుడూ
మరణంధకారపు లోయలలో - నీవు నడిచినను
|| దేవుని ||
2)
వ్యాధి బాధలు చుట్టుముట్టిన - మరణ వేదన కల్గిన
నీతిమంతుడు నిత్యదేవుడు - నీతో వుండును ఎల్లప్పుడూ
దుష్టశక్తులు ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన
నీతిమంతుడు నిత్యదేవుడు - నీతో ఉండును ఎల్లప్పుడూ
గాడాంధకారపు లోయలలో - సంచరించినను
|| దేవుని ||
English   Devuni Premalo Konasaagumaa
Chorus
Devuni Premalo Konasaagumaa - O Sodaraa O Sodaree
Visvaasamuto Jeevinchumaa - O Sodaraa O Sodaree
Neetimantudu Nityadevudu - Neeto Vundunu Ellappudoo -
1)
Kashtamulu Ninnu Tondara Pettina - Nindale Ninnu Baadhinchinaa
Neetimantudu Nityadevudu - Neetovundunu Ellappudoo
Agnisodhana Neeku Kalginaa - Kaaru Cheekati Kamminaa
Neetimantudu Nityadevudu - Neeto Vundunu Ellappudoo
Maranandhakaarapu Loyalalo - Neevu Nadichinanu
|| Devuni ||
2)
Vyaadhi Baadhalu Chuttumuttina - Marana Vedana Kalgina
Neetimantudu Nityadevudu - Neeto Vundunu Ellappudoo
Dushtasaktulu Aavarinchina - Kashtaala Sudulalo Chikkina
Neetimantudu Nityadevudu - Neeto Undunu Ellappudoo
Gaadaandhakaarapu Loyalalo - Sancharinchinanu
|| Devuni ||
Present