తెలుగు చెట్టుపైన జక్కయ్యా
పల్లవిచెట్టుపైన జక్కయ్య - చెట్టుక్రింద నతనయేలు
యేసయ్యను చూడగోరినారయ్య
1)జక్కయ్యా త్వరగా దిగుము - నీ ఇంటి కొచ్చెదను
నతనయేలు త్వరగా రమ్ము - నీ గూర్చి చెప్పెదను
యేసయ్య తెలియ చేసినాడురా - యేసయ్యా సమస్త మెరిగినాడురా
2)జక్కయ్యా నీవు కూడ - అబ్రాహాము కుమారుడవే
నతనయేలు నీవు కూడ - ఇశ్రాయేలీయుడవే
యేసయ్య తెలియ చేసినాడురా - యేసయ్య సమస్త మెరిగినాడురా
3)చెట్టు పైన ఉన్నావో - చెట్టు క్రింద ఉన్నావో
నీవెక్కడ ఉన్న ఆయనెరుగురా - నీ పాపపు స్థితి తెలియజేయరా
యేసయ్యకు నీ హృదయమీయరా - నేడే రక్షణ దయచేయురా
English Chettupaina Jakkayya
ChorusChettupaina Jakkayya - Chettukrinda Natanayelu
Yesayyanu Choodagorinaarayya
1)Jakkayyaa Tvaragaa Digumu - Nee Inti Kochchedanu
Natanayelu Tvaragaa Rammu - Nee Goorchi Cheppedanu
Yesayya Teliya Chesinaaduraa - Yesayyaa Samasta Meriginaaduraa
2)Jakkayyaa Neevu Kooda - Abraahaamu Kumaarudave
Natanayelu Neevu Kooda - Israayeleeyudave
Yesayya Teliya Chesinaaduraa - Yesayya Samasta Meriginaaduraa
3)Chettu Paina Unnaavo - Chettu Krinda Unnaavo
Neevekkada Unna Aayaneruguraa - Nee Paapapu Sthiti Teliyajeyaraa
Yesayyaku Nee Hrudayameeyaraa - Nede Rakshana Dayacheyuraa