Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1003

దేవా మహోన్నతుడా

Devaa Mahonnatudaa

Open in Word & Worship App
తెలుగు   దేవా మహోన్నతుడా
పల్లవి
దేవా మహోన్నతుడా - మహిమా ప్రభావితుడా
పదివేలలో అతి సుందరుడా - పూజింతు మనసారా
1)
వచ్చావు భువిలోకి యేసయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా
నిస్సారమైన నా జీవితం - చిగురించె ఆనందము
|| పది ||
2)
కల్వరి సిలువలో బలియాగమై - కార్చావు రక్తము నా కొరకై
కడిగావు నా పాప జీవితము - కరుణించి నీ కృపతో
|| పది ||
3)
నీవాక్య ధ్యానము నే చేసెదా - నీ సేవలో నే సదా
నీ సాక్షినై నే జీవించెదా - నీ సేవలో నే సదా
|| పది ||
English   Devaa Mahonnatudaa
Chorus
Devaa Mahonnatudaa - Mahimaa Prabhaavitudaa
Padivelalo Ati Sundarudaa - Poojintu Manasaaraa
1)
Vachchaavu Bhuviloki Yesayyagaa - Edaari Bratukulo Selayerugaa
Nissaaramaina Naa Jeevitan - Chigurinche Aanandamu
|| Padi ||
2)
Kalvari Siluvalo Baliyaagamai - Kaarchaavu Raktamu Naa Korakai
Kadigaavu Naa Paapa Jeevitamu - Karuninchi Nee Krupato
|| Padi ||
3)
Neevaakya Dhyaanamu Ne Chesedaa - Nee Sevalo Ne Sadaa
Nee Saakshinai Ne Jeevinchedaa - Nee Sevalo Ne Sadaa
|| Padi ||
Present