Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1002

కపులక్షైనా సాధ్యమా

Kapulakshainaa Saadhyamaa

Open in Word & Worship App
తెలుగు   కపులక్షైనా సాధ్యమా
పల్లవి
కవులకైనా సాధ్యమా నీ - కృపను వర్ణించడము
ప్రేయసికైనా సాధ్యమా నీ - ప్రేమను వర్ణించడము
శిల్పికైనా సాధ్యమా - నీలా నిర్మించడము
రాజుకైన సాధ్యమా - నీలా వరమియ్యను
1)
చెదరిన మనస్సులకూ శాంతి - కృంగిన హృదికి ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం - బలహీనులకు ఆరోగ్యం
ప్రరమ వైద్యునిగా నీవు చేసే - స్వస్థతకార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే - అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకములో - ఏ వైద్యునికి సాధ్యము
|| కవుల ||
2)
క్షణికమైన అనురాగాలు - ఆవిరి వంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు - నిలిచిపోయే అనుబంధాలు
సూర్యకాంతుల మయమైన - నీదు కల్వరి ప్రేమా
ఆనంద జ్వాలలు రగిలించే - నీదు నిర్మలస్నేహము
స్వార్ధపూరిత ఈ లోకములో - ఏ మిత్రునికి సాధ్యము
|| కవుల ||
English   Kapulakshainaa Saadhyamaa
Chorus
Kavulakainaa Saadhyamaa Nee - Krupanu Varninchadamu
Preyasikainaa Saadhyamaa Nee - Premanu Varninchadamu
Silpikainaa Saadhyamaa - Neelaa Nirminchadamu
Raajukaina Saadhyamaa - Neelaa Varamiyyanu
1)
Chedarina Manassulakoo Saanti - Krngina Hrudiki Odaarpu
Mrtyu Dehamukoo Jeevan - Balaheenulaku Aarogyam
Prarama Vaidyunigaa Neevu Chese - Svasthatakaaryaalu
Gaayapadina Nee Hastamu Chese - Adbhuta Kaaryaalu
Mosapoorita Ee Lokamulo - e Vaidyuniki Saadhyamu
|| Kavula ||
2)
Kshanikamaina Anuraagaalu - Aaviri Vanti Aapyaayatalu
Avasaraala Abhimaanaalu - Nilichipoye Anubandhaalu
Sooryakaantula Mayamaina - Needu Kalvari Premaa
Aananda Jvaalalu Ragilinche - Needu Nirmalasnehamu
Svaardhapoorita Ee Lokamulo - e Mitruniki Saadhyamu
|| Kavula ||
Present