తెలుగు పునరుద్ధానుడ నా యేసయ్య
పల్లవిపునరుత్ధానుడ నా యేసయ్యా
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచు నిన్నే ఘనపరుచుచు
ఆరాధించెద నీలో జీవించుచు
1)నీ కృపచేతనే నాకు - నీ రక్షణ భాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వారా కలిగిందని
|| స్తుతి ||
2)నే ముందెన్నడు వెళ్లని - తెలియని మార్గము నాకు ఎదురాయనే
సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిన
నీ వాగ్దానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే
|| స్తుతి ||
3)చెరలోనైన స్తుతిపాడుచు - మరణము వరకు నిన్ను ప్రకటించెద
ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగ రానుండెగా
నిరీక్షణ కోల్ఫోకు నా ప్రాణమా
|| స్తుతి ||
English Punuruddhanuuda Naa Yesayya
ChorusPunarutdhaanuda Naa Yesayyaa
Maranamu Gelichi Bratikinchitivi Nannu
Sthuthi Paaduchu Ninne Ghanaparuchuchu
Aaraadhincheda Neelo Jeevinchuchu
1)Nee Krupachetane Naaku - Nee Rakshana Bhaagyamu Kaligindani
Paadanaa Oopiri Naalo Unnanta Varaku
Naa Vimochakudavu Neevenani
Rakshanaanandan Nee Dvaaraa Kaligindani
|| Sthuthi ||
2)Ne Mundennadu Vellani - Teliyani Maargamu Naaku Eduraayane
Saagipo Naa Sannidhi Todugaa Vachchunanina
Nee Vaagdaaname Nannu Balaparachene
Parisudhaatmuni Dvaaraa Nadipinchene
|| Sthuthi ||
3)Cheralonaina Sthuthipaaduchu - Maranamu Varaku Ninnu Prakatincheda
Praanamaa Krngipoke Inkonta Kaalam
Yesu Meghaalapai Tvaraga Raanundegaa
Nireekshana Kolphoku Naa Praanamaa
|| Sthuthi ||