Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1000 Old No: 649

యేసుని వేడుము

Yesuni Vedumu

Open in Word & Worship App
తెలుగు   యేసుని వేడుము
పల్లవి
యేసుని వేడుము - మోసము వీడుము వేదము చూడుము
వాదము వీడుము
వేదన స్థలము వేచి యున్నది వేగమె చేరుము యేసుని చెంతకు
1)
నీ దేవుడు ఎవ్వరూ నిజరక్షకుడెవరు పరిశీలించుము ప్రభు
జీవితము పాపములేని పరమ పవిత్రుడు
|| యేసుని ||
2)
నీటి బుడగాయెగా - నీదు జీవితము నిలిచి చూడుము నిన్నటి
వాడవే - నేడో రేపో వాడిపోదువు
|| యేసుని ||
3)
సిలువలో శ్రీమంతుడూ - విలువగు తన ప్రాణంబున్‌
దానము చేసెను దయగల దేవుడు
మరణం నొంది - మరలా లేచెను
|| యేసుని ||
4)
పాపములో నడువకు - పాతాళము చేరకు
పాపుల కొరకై ప్రాణమర్పించిన
ప్రభువును వేడుము పరమున జేరుము
|| యేసుని ||
English   Yesuni Vedumu
Chorus
Yesuni Vedumu - Mosamu Veedumu Vedamu Choodumu
Vaadamu Veedumu
Vedana Sthalamu Vechi Yunnadi Vegame Cherumu Yesuni Chentaku
1)
Nee Devudu Evvaroo Nijarakshakudevaru Pariseelinchumu Prabhu
Jeevitamu Paapamuleni Parama Pavitrudu
|| Yesuni ||
2)
Neeti Budagaayegaa - Needu Jeevitamu Nilichi Choodumu Ninnati
Vaadave - Nedo Repo Vaadipoduvu
|| Yesuni ||
3)
Siluvalo Sreemantudoo - Viluvagu Tana Praananbun
Daanamu Chesenu Dayagala Devudu
Maranan Nondi - Maralaa Lechenu
|| Yesuni ||
4)
Paapamulo Naduvaku - Paataalamu Cheraku
Paapula Korakai Praanamarpinchina
Prabhuvunu Vedumu Paramuna Jerumu
|| Yesuni ||
Present