Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 1

పరిశుద్ధ పరిశుద్ధ

Parisudha Parisudha

♪ యెషయా వీరమార్టిన్ ఆ.కృ.కీ♪ Yeshaya Veeramartin
Open in Word & Worship App
తెలుగు   పరిశుద్ధ పరిశుద్ధ
పల్లవి
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
వరదూత లైననిన్ వర్ణింపగలరా
1)
పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా
|| పరిశుద్ధ ||
2)
పరిశుద్ధ తనయుడ నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా
|| పరిశుద్ధ ||
3)
పరిశుద్ధమగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా
|| పరిశుద్ధ ||
4)
జనక కుమారాత్మ లనునేక దేవా
ఘనమహిమ చెల్లును - దనర నిత్యముగా
|| పరిశుద్ధ ||
English   Parisudha Parisudha
Chorus
Parisudha Parisudha - Parisudha Prabhuvaa
Varadoota Lainanin Varninpagalaraa
1)
Parisudha Janakuda - Paramaatma Roopuda
Nirupama Balabuddhi Neeti Prabhaavaa
|| Parisudha ||
2)
Parisudha Tanayuda Nararoopa Dhaarudaa
Narulanu Rakshinchu Karunaa Samudraa
|| Parisudha ||
3)
Parisudhamagu Naatma Varamu Lidu Naatma
Paramaananda Prema Bhaktulakidumaa
|| Parisudha ||
4)
Janaka Kumaaraatma Lanuneka Devaa
Ghanamahima Chellunu - Danara Nityamugaa
|| Parisudha ||
Present